7వ డివిజన్ బీజేపీ నుంచి బంటు రాము ధరఖాస్తు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో 7 వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరు బంటు రాము దరఖాస్తు చేసుకున్నారు.  మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కి దరఖాస్తు చేసుకున్నారు.35 సంవత్సరాలుగా మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరుగా ప్రజలకు సేవచేస్తూనే జిల్లా ప్రజలకు సుపరిచితుడినని,  ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు బీసీ జనరల్ గా రావడం తో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా 7వ డివిజన్ ప్రజలకు మరింత సేవ చెయ్యాలన్న...