బాన్సువాడ ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఆత్మహత్యాయత్నం
పని ఒత్తిడి కారణంగానే ఘాతుకానికి ఒడిగట్టిన ఏఈ బాన్సువాడ, బతుకమ్మ : పని ఒత్తిడి తాళలేక ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడల్లో ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ శ్రీకాంత్ గురువారం విధులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు కృష్ణా నగర్ తండా వద్ద గడ్డి మందు తాగాడు. అనంతరం బాన్సువాడలో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వారి అత్తమ్మ కు...