బాన్సువాడ – పిట్లం రహదారికి మరమ్మతులు చేపట్టాలి

ఆర్ అండ్ బి కార్యాలయం ముందు బిఆర్ఎస్ నేతల ధర్నా   బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ఆర్.అండ్.బి కార్యాలయం ముందు బాన్సువాడ పిట్లం రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ నేతలు గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు జరిపించాలంటూ ఆర్ అండ్ బి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా నుండి జుక్కల్ వరకు రోడ్లన్నీ గతుకులమయమై అధ్వానంగా మారిపోయినప్పటికీ మరమ్మత్తులు జరిపి వాహనదారులకు...