వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన బాన్సువాడ నాయకులు

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రైతు సమస్యలు, పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కార కోసం కృషి చేయాలని నాయకులు కోరారు. ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ...