దెగ్లూర్, కమల్‌నగర్‌కు బాన్సువాడ పేకాట రాయుళ్లు

  . . . సరిహద్దు దాటుతున్న పేకాట రాయుళ్లు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు పేకాట రాయుళ్లు మహారాష్ట్రలోని దెగ్లూర్, కర్ణాటకలోని కమల్‌నగర్ ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పేకాటపై పోలీసుల నిఘా పెరగడంతో కొందరు జూదగాళ్లు సరిహద్దు ప్రాంతాలను వేదికగా మార్చుకుంటున్నారనే సమాచారం. బాన్సువాడ నుంచి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల్లో కొందరు వ్యక్తులు దెగ్లూర్, కమల్‌నగర్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ కొందరు...