బాన్సువాడ ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్.
. . . స్వచ్ఛందంగా మూసి ఉంచిన దుకాణాలు... బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మాట్లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా రాస్తారోకో చేపట్టారు.మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి ఆందోళనను విరమింప చేశారు. దీంతో శనివారం హిందూ సంఘాలు...