బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభనికి సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఐ యాదగిరి రెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐ సుందల్ సింగ్ ప్రారంభ ఎర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్ట్రైజ్ ఎస్సై తేజస్విని, సిబ్బంది పాల్గొన్నారు.