ఇంటర్ ఫలితాలలో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఘన విజయం

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల్లో నిజామాబాద్ బన్సల్ జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ప్రతిభ కనబరిచిారు. ఈ సందర్భంగా కాలేజ్ లో అదివారం  ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచినవిద్యార్థులను యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కారించారు. కళాశాల యాజమాన్యం తరుపున పింగిలి ప్రదీప్ రెడ్డి , మాదడి సాహితి, మేకల లక్ష్మణ్ , మేకల జమున, నరాల సుధాకర్ మాట్లాడుతూ ..ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నమిత్ (హాల్ టికెట్...