ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బానోత్ రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు నిజామాబాద్ పట్టణంలోని గోనెరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిసాయని ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బానోత్ రఘురాం నాయక్ తెలిపారు. ఈ మహాసభలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కౌన్సిల్ లో నిజామాబాద్ జిల్లా నుండి 4 గురికి చోటు దక్కిందన్నారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బానోత్ రఘురాం నాయక్, రాష్ట్ర...