కామారెడ్డి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో గల దేవునిపల్లి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంకుల వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని, రైతులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న వారికి కూడా, కోఆపరేటివ్ బ్యాంకుల సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ పథకాల అమలుకు కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు ముందుంటుందని, మేనేజర్ కొట్టూరి ప్రశాంత్...