Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:37 am Posted by : ramakrishna

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

 

వెబ్ డెస్క్, బతుకమ్మ  : 

 

సోమవారం నుంచి తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ఈ నెల 28, 29, 30 తేదీలలో సమ్మెకు ఉద్యోగ సంఘాలు శంఖారావం పూరించాయి. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ మధ్య కీలక అంశాలపై అవగాహన కుదరడంతో సమ్మె వాయిదా పడింది..వారానికి ఐదు రోజుల పని దినాలకు ఒప్పందం కుదరడం తో సమ్మె వాయిదా లో కీలక నిర్ణయం అని సమాచారం.