కొవ్వొత్తులతో బ్యాంక్ ఉద్యోగులు నిరసన

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ శాఖ ముందు స్టేట్ బ్యాంకు ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రంగ బ్యాంకులను బలోపేతం చేయడమే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. నూతన పెన్షన్...