దుబ్బాక హెచ్ఎంపై ఫిర్యాదు చేసిన బంజార యువజన సేవా సంఘం
అడిషనల్ కలెక్టర్ తో పాటు విద్యాఖాధికారులకు ఫిర్యాదు చర్యలకు సిఫారసు చేసిన అధికారులు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ శశికళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా యువజన సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి రమావత్ చరణ్ బతుకమ్మ సంబరాల రోజు సెల్ ఫోన్ తీసుకువచ్చాడని హెడ్ మాస్టర్ శశికళ టీసీ ఇచ్చి పంపించేసిందని ఆరోపించారు. సెల్ ఫోన్...