ఎఫ్ డి ఓ కార్యాలయం ముట్టడించిన  బంజార సంఘం నేతలు

  . . . రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులపై చర్యలకు  డిమాండ్  . . . అటవీ శాఖాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి పారేస్టు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ సౌత్ రెంజ్ ఆటవి శాఖాధికారుల వైఖరిని నిరసిస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయం ముట్టడించారు. సౌత్ రెంజ్ పరిధిలోని కాల్పోల్- బైరాపుర్ బీట్ పరిధిలో ప్రకాష్ అనే రైతు సాగు చేస్తున్న పంటలపై గడ్డి మందు...