బంగారు సాయిలుకు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వాసి,సామాజిక సేవా కార్యకర్త బంగారు సాయిలు కు అమెరికా దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోలోసా వారు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డును బహుకరించారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంగారు సాయిలు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి టోలోసా యూనివర్సిటీ వారు అంబేద్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ అవార్డును అందించడం ఆనందం కలిగిస్తుంది అన్నారు. ఈ అవార్డు రావడంతో మరింత బాధ్యతలు పెరిగాయాన్నారు. జిజి కాలేజీలో ఎన్ఎస్ఎస్ కార్యకర్తగా...