గద్దర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వాక్యాలను ఉపసరించుకోవాలి

ఆర్మూర్, బతుకమ్మ : ప్రజా గాయకుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఉచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలానీ నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరీ వినోద్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 19 69 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తన గళాన్ని వినూత్న శైలిలో గట్టిగా వినిపించిన కళాకారుడని అన్నారు. తెలంగాణ ప్రజా కవి గద్దర్ అని తెలంగాణ ప్రజలు నైతిక విలువలను కాపాడుకుంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాడని తెలిపారు. గద్దర్ పై కేంద్ర...