బీసీల ద్రోహి బండి సంజయ్

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ : మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆయన బిసి కాదు దేశ్ ముఖ్.. దమ్ముంటే బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. మోడీ ని అడ్డుపెట్టుకుని ఇపుడు తాత్కాలికంగా బిసి రిజర్వేషన్ ను ఆపుతున్నారన్నారు. రానున్న...