బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి

  . . . బండి భగీరథ వెంటనే అరెస్టు చేయాలి   భిక్కనూరు, బతుకమ్మ :   బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. భిక్కనూర్ చౌరస్తాలో మంగళవారం బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది...