బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి

  . . . భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి   . . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చి ఆయన మీద ఫోక్సో కేసు నమోదైనప్పటికీ , ప్రభుత్వం ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఈ కేసు నీరుగారచటానికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...