బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తొలగించాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలని, బండి భగీరథుని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఐద్వా మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని ఐద్వా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో నాందేవాడ ఆఫీస్ లో సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు రక్షణ...