కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
రమేశ్ సవాల్ కు కేటీఆర్ సిద్ధమా బండి సవాల్ కరీంనగర్, బతుకమ్మ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ’ ఎంపీ సీఎం రమేశ్ చెప్పింది వాస్తవం. ఎన్నికల్లో కేసీఆర్ మొదట కేటీఆర్ కు టికెట్ ఇవ్వలేదు. సిరిసిల్లాలో కేటీఆర్ కు టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్‘ అని బండి వ్యాఖ్యనించారు. రమేశ్ సవాల్ కు కేటీఆర్ సిద్ధమా అని ఆయన సవాల్...