బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

  . . . లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పి వో డబ్ల్యు నగర ప్రధాన కార్యదర్శి జి.సంజన, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో  ప్రజాసంఘాలు...