బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి
. . . పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని, బండి భగీరథ్ ద్వారా లైంగికంగా వేధింపులకు గురైన మహిళా వారం రోజుల క్రితం న్యాయం చేయాలని హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పోలీసులు పట్టించుకోవటం లేదని పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్...