హైకోర్టుకు బండి భగిరథ్

  . . . కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు   . . . ఈ నెల 14న బెయిల్ పై విచారణ   హైదరాబాద్, బతుకమ్మ :   తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం బండి భగీరథ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.  ఈనెల 8న బండి సాయి భగీరథ్ పై పేట్ బషిరాబాద్ పోలిస్ స్టేషన్ లో...