బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి
. . . కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా...