బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి
. . . బండి సంజయ్ మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలి . . . ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : బండి సంజయ్ ని బర్తరాఫ్ చేస్తూ కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో సోమవారం ప్రెస్ మీడియా...