బోధన్‌లో బంద్ విజయవంతం
బతుకమ్మ బోధన్ : పార్లమెంట్‌లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపుపై బోధన్ నియోజకవర్గంలో బంద్ ఘనవిజయం సాధించింది. ఉదయం 6 గంటల నుంచే బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు సహా అన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బస్సులు కూడా రోడ్డెక్కలేదు. అంబేద్కర్ చౌరస్తా, బస్ డిపో వద్ద బీసీ నేతలు నినాదాలు చేస్తూ ఆచంపల్లి పోస్టాఫీసు వరకు భారీ...