తెలంగాణ యూనివర్సిటీలో బంద్ విజయవంతం
. . . పిడిఎస్ యూ నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ నాయకులు రాకేష్, దినేష్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపులో భాగంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్, సైన్స్, ఎంబిఏ కళాశాలలు బంద్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల...