భీంగల్ లో బంద్ సక్సెస్

బతుకమ్మ, భీంగల్ : ఎస్సీ వర్గాల్లో విబేధాలు సృష్టించేందుకు ఎస్సీ వర్గీకరణ తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు ఇచ్చిన బంద్ భీంగల్ పట్టణం లో సక్సెస్ అయ్యింది. మాల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన బంద్ కారణంగా దుకాణలు,విద్యా సంస్థలు పెట్రోల్ బ్యాంకులు, హోటల్స్ అన్ని బంద్ చేశారు.ఈ సందర్బంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం తేవడం కుట్రపూరితమని, ఇది ఎస్సీ, ఎస్టిల్లో విభేదాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. డా....