బామ్మర్ది సేఫ్
. గుడ్డును గుట్టుగా దాచిన బావ . రూ.12 కోట్లు పెట్టుబడిన పెట్టిన బాధితులు చక్కర్లు నిజామాబాద్, బతుకమ్మ: ‘రియల్’ లాభాల ఆశ చూపి రూ.12 కోట్లు వసూలు చేసిన గుడ్డును అతడి బావ సేఫ్ గా దాచినట్లు సమాచారం. తాను చేసే వెంచర్ లో పెట్టుబడులుపెడితే ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయించి ఇవ్వడంతోపాటు ప్రతి నెలా డబ్బులు ఇస్తానని గుడ్డు చెప్పడంతో నమ్మిన అమాయకులు కోట్లాది రూపాయలు అతడి చేతిలో పెట్టారు. తమ డబ్బులు తీసుకుని మాయమైన గుడ్డు ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో బాధితులు...