బాల్కొండ ఎంఈఓ రాజేశ్వర్ సస్పెన్షన్
బాల్కొండ, బతుకమ్మ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో బాల్కొండ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) బట్టు రాజేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా బాల్కొండలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో సాంఘిక శాస్త్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన నోటు పుస్తకాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పేద...