ఖో ఖో పోటీలలో నియోజకవర్గ మొదటి స్థానంలో నిలిచిన బాల్కొండ బాలికల జట్టు
బాల్కొండ, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం, శనివారం బాల్కొండ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు మోతె లో జరిగాయి. ఇందులో బాల్కొండ బాలికల జట్టు ఖో ఖో లో మొదటి స్థానాన్ని, కబడ్డీ రెండో స్థానాన్ని వాలీబాల్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ అత్యంత ప్రతిభా కనబరిచిన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు పిడి రాజ్ కుమార్ ను అభినందించారు....