బాల్కొండ దంగల్
కాంగ్రెస్ - బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లు ఛలో వేల్పూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ కార్యకర్త భారీగా బీఆర్ఎస్ శ్రేణుల మోహరింపు ఇరు వర్గాల బాహాబాహీ.. చెదరగొట్టిన పోలీసులు బాల్కొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇంచార్జీల గృహ నిర్బంధం వేల్పూర్ లో రోజంతా హైడ్రామా కొనసాగిన 163 సెక్షన్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ -బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్ల పొలిటికల్ హీట్ పెరిగింది. రోజంతా హైడ్రామా నడిచింది. పోలీసుల 163 సెక్షన్ విధించిన ఓ...