సాత్విక ను అభినందించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల
బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన సుదనవేణి సాత్విక ఎన్ సిసిలో జాతీయస్థాయిలో బంగారు పతకం గెలుపొంది తన ప్రతిభను చాటింది. సాత్విక ప్రస్తుతం నిజామాబాద్ మహిళా కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువును కొనసాగిస్తూ, ఎంతో పట్టుదలతో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఎన్ సి సి లో ఎంపికై అనంతపూర్, కాకినాడలో, తమిళనాడులో ప్రత్యేక శిక్షణ పొంది ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ ఎంతో నైపుణ్యంతో తన ప్రతిభను చాటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. సాత్విక బంగారు పతకం సాధించడం పట్ల...