దివంగత సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జి

  ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ముత్యాల సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సర్పంచ్ పావని నివాసానికి వెళ్లి ఆమె భర్త భాను, తల్లి, కుమారులు భవిత్, భవిన్‌లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భగవంతుడు...