అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవం

  . . . పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ   హైదరాబాద్, బతుకమ్మ :   బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై అమ్మవారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా...