చివరి అంకానికి బల్దియా పోరు
. . . నేటితో ప్రచారం సమాప్తి . . . చివరి రోజు రోడ్ షోలకు ప్రాధాన్యత . . . షురూ కానున్న తాయిలాల పంపిణీ . . . అన్ని పార్టీ లలో గెలుపు పై ధీమా నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకమైన బల్దియాపోరు తుది అంకానికి చేరుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, భీంగల్, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాల్టీ...