దోమల నివారణకు పట్టించుకోని బల్దియా
ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు లేవు శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడదతో ప్రజలు వేగలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ముసురుతున్న దోమలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడదను తట్టుకునేందుకు ప్రజలు మస్కిటో కాయిల్స్, అగర్ బత్తులు వినియోగించాల్సి వస్తోంది. దోమల నివారణకు మున్సిపాలిటీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.సాధారణంగా సంధ్య సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచుతారు. కానీ బాన్సువాడ పట్టణంలో దోమల బెడద...