బల్దియా ఎన్నికల కలలు
. . . ఒకే రోజు రూ.60 కోట్ల పనులకు శంకుస్థాపన . . . నిజామాబాద్ అర్బన్ కు క్యూ కట్టిన నాయకగణం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బల్దియా ఎన్నికల నగర ఎక్షణమైన మోగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పెద్ద ఎత్తున అభివ్రుధ్ధి పనులు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల గంట మొగడం ఖాయమైన నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనీజీలు, కల్వర్టుల పనుల కు ఆదివారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో...