పార్కు స్థలం కబ్జా పై బల్ధియా స్పందన

ఆక్రమణల తొలగింపు ‘బతుకమ్మ’ ఎఫెక్ట్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో పార్కు స్థలం కబ్జా పేరిట బతుకమ్మలో వచ్చిన కథనంపై నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని నర్సింహా అపార్ట్ మెంట్ ప్రక్కన గల ప్రైవేట్ వెంచర్ లో 1998లో ఓపెన్ ప్లేస్ గా వదిలేసిన స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి పార్కు స్థలం చుట్టు రేకుల షెడ్డును నిర్మించారు. ఈ నెల 2న బతుకమ్మ పత్రికలో వచ్చిన కథనంపై బల్ధియా అధికారులు...