వస్త్ర షాపింగ్ మాల్ కు బల్ధియా నోటీసులు
. . . నిబంధనలు ఉల్లంఘించారని తాఖీదులు . . . షాపింగ్ మాల్ ప్రారంభంకు గంటల ముందు నోటిస్ ల పై చర్చ . . . టౌన్ ప్లానింగ్ అధికారులపై కార్పొరేటర్ల దౌర్జన్యం . . . ప్రారంభ సమయంలో నోటిస్ లు ఎందుకు? బతుకమ్మ నిజామాబాద్ సిటీ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ పి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వస్త్ర షాపింగ్ మాల్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నోటిస్ లు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్...