రూ.39 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం

  వెబ్ డెస్క్, బతుకమ్మ : మూడు దశాబ్ధాలకు పైగా చరిత్ర కలిగిన బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.39 లక్షల రికార్డు ధర పలికింది.  లడ్డూ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు.  గతేడాది లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలుకగా ఈసారి మూడు లక్షలు అదనంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరి ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన లడ్డూ వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. తొలివేలంలో 1994లో రూ.450...