తెయూ తెలుగు విభాగంలో బాలామణి కి డాక్టరేట్ ప్రదానం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి సి. బాలామణి   డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి అసిస్టెంట్  ప్రొఫెసర్ పర్యవేక్షణలో "ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ- సమగ్ర పరిశీలన" అనే అంశంపై పరిశోధన జరిపారు.ఈ రోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా హైదరాబాదు కేంద్రయ యూనివర్సిటీ ఆచార్య వారిజారాణి  హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని  సమగ్రంగా అమూల్యాంకనం చేసి సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. అనంతరం   పరిశోధకురాలు బాలామణిని...