శాంతియుత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి
బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి. బాన్సువాడ, బతుకమ్మ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బాన్సువాడలో బక్రీద్ పండుగ ను సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు.బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం, హిందూ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ ను పరస్పర మతాలు గౌరవిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నిరంతర...