మతమార్పిడిని అడ్డుకున్న బజరంగ్ దళ్ నాయకులు

 మతం మారెందుకు యత్నించిన నాలుగు కుటుంబాలు  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలో గల అంబం గల్లిలో మత మార్పిడికి గురి అవుతున్న కుటుంబాలను బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు  పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, గణేష్ లు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా మత ప్రచారంలో భాగంగా నాలుగు కుటుంబాలను లోబరుచుకొని మత మార్పిడి చేసే ప్రయత్నం చేసిన సమాచారం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు బుధవారం అడ్డుకోవడం జరిగింది....