బాజిరెడ్డి రమాకాంత్ కు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష
మరో ఐదుగురికి ఐదేళ్లు కారాగార శిక్ష నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రామకాంత్ కు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాలను విచారించే స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు. రామకాంత్ తో పాటు మరో ఐదుగురుకి కూడా ఐదు సంవత్సరాల కారగార శిక్ష విధించారు. మోర్తాడ్ మండలం రామన్న పేట్ లో ఒక దళిత వ్యక్తికి చెందిన సివిల్...