బాజిరెడ్డి గోవర్ధన్ , ఏనుగు రవీందర్ రెడ్డి మీ చరిత్రలు ప్రజలకు తెలుసు

  . . . బాన్సువాడ ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : గతకొంతకాలంగా కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారని, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఇంతకాలం మాట్లాడలేదని బాజిరెడ్డి గోవర్ధన్ , ఏనుగు రవీందర్ రెడ్డి మీ గత చరిత్రలు మరిచిపోయి మాట్లాడొద్దు... ప్రజలకు అన్నీ తెలుసని బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్నను అదే గ్రామానికి చెందిన బక్క నారాయణ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెల్సిందే....