కవితకు బెయిల్

. . . సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్, జాగృతి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వికుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్, జాగృతి నాయకులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద జాగృతి ఆధ్వర్యంలో, పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నివాసంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ...