బాద్గుణ గురుడికాపు కళ్యాణ మండపమే పేకాట క్లబ్ ఐనా వేళ
పేకాట ఆడుతు పట్టుబడిన క్లబ్ ల ఆర్గనైజర్స్ నందిపేట్ పోలీసుల దాడిలో పట్టుబడిన 12 మంది పేకాట రాయుళ్లు రూ.2,12,520 నగదు, రెండు కార్లు, రెండు బైక్ లు, 10 సెల్ ఫోన్ లు సీజ్ నందిపేట్, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ బాస్ సాయి చైతన్య వచ్చి రావడంతోనే పేకాట పై ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్ నుంచి కర్నాటకలోని ఉద్గీర్ లేదా మహరాష్ట్రలోని బోరీలో పేకాటకు అలవాటు పడ్డారు మన పేకాట రాయుళ్లు. వారిని ఆర్గనైజర్స్ సకల సౌకర్యాలతో క్లబ్ లకు తరలిస్తుండగా...