గోసంగిలపై దుష్ప్రచారాలు మానుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గోసంగిలపై చేస్తున్న దుష్ప్రచారాలను మానుకోవాలని జిల్లా గోసంగి కులస్తులు డిమాండ్ చేశారు. బుదవారం జిల్లా గోసంగి కులస్తుల ఆద్వర్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గోసంగి కులస్తుల పై కొందరు గోషికేలు చేస్తున్నా అరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజమైన గోసంగిలు ఎవరనేది ప్రభుత్యం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.కానీ గోషికేలు చేస్తున్న ఆరోపణలను అదునుగా తీసుకొని కొందరు వారి రాజకీయ లబ్ధి కోసం నిజమైన గోసంగిలమైన మమ్మల్ని బెడ బుడగ జంగాలు గా...